Filim News'హరిహర వీరమల్లు' టీజర్ వచ్చేది అప్పుడేనట!

‘హరిహర వీరమల్లు’ టీజర్ వచ్చేది అప్పుడేనట!

-

- Advertisment -spot_img

పవన్ కల్యాణ్ కథానాయకుడిగా క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకి ‘హరి హర వీరమల్లు’ అనే పవర్ఫుల్ టైటిల్ ను సెట్ చేశారు. మొగల్ పాలనా కాలం నాటి కథాకథనాలతో నిర్మితమవుతున్న ఈ సినిమాలో వజ్రాల దొంగ పాత్రలో పవన్ నటిస్తున్నాడు. ఆయన సరసన నాయికగా నిధి అగర్వాల్ కనిపించనుంది. ఈ సినిమా కోసం ఆ కాలంనాటి నిర్మాణ రీతులను పోలిన భారీ సెట్లు వేస్తున్నారు. అందుకోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నారట. కరోనా పరిస్థితులు చక్కబడగానే తిరిగి షూటింగు మొదలవుతుందని అంటున్నారు.

 

ఇక ఈ సినిమా నుంచి త్వరలో టీజర్ వచ్చే అవకాశాలు ఉన్నాయనే టాక్ కొన్ని రోజులుగా వినిపిస్తోంది. అయితే పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా, సెప్టెంబర్ 2వ తేదీన టీజర్ ను రిలీజ్ చేయాలనే ఉద్దేశంతోనే దర్శక నిర్మాతలు ఉన్నారట. అందువలన ఈ మధ్యలో టీజర్ వచ్చే అవకాశం లేదనే అంటున్నారు. అప్పటివరకూ వివిధ రకాల పోస్టర్స్ తోనే అభిమానులను సంతృప్తి పరుస్తూ వెళతారని చెప్పుకుంటున్నారు. చారిత్రక నేపథ్యంలో పవన్ చేస్తున్న సినిమా కావడంతో, ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

admin Administrator
Sorry! The Author has not filled his profile.
×
admin Administrator
Sorry! The Author has not filled his profile.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest news

Hai indigenza di istruzione quali sono i migliori siti di incontri e chat online?

Hai indigenza di istruzione quali sono i migliori siti di incontri e chat online? I Migliori siti di incontri e...

Lass mich daruber erzahlen richtige homophil dating seiten Muttenz Schweiz

Lass mich daruber erzahlen richtige homophil dating seiten Muttenz Schweiz wird eine Schwulen-Seite furs Schwulen-Dating dieser besonderen Sorte. Within unserer...

Paul addresses exactly how relationships might impact an individual’s relationship with goodness in 1 Corinthians 7

Paul addresses exactly how relationships might impact an individual's relationship with goodness in 1 Corinthians 7 The guy produces he...

Meetic e una attraverso le app dall’altra parte verso longeve del sezione, ammutinamento ad un sociale un po al momento dirigente (dai 30 anni...

Meetic e una attraverso le app dall'altra parte verso longeve del sezione, ammutinamento ad un sociale un po al...
- Advertisement -spot_imgspot_img

In search of a means to install Naughty Date-Hook up matchmaking software to flirt,chat&meet for screens 10/8/7 Computer?

In search of a means to install Naughty Date-Hook up matchmaking software to flirt,chat&meet for screens 10/8/7 Computer? You are...

3. make the most of matchmaking programs without shame. “Just who gets a shit in the event that you found on Tinder?”

3. make the most of matchmaking programs without shame. "Just who gets a shit in the event that you...

Must read

Hai indigenza di istruzione quali sono i migliori siti di incontri e chat online?

Hai indigenza di istruzione quali sono i migliori siti...

Lass mich daruber erzahlen richtige homophil dating seiten Muttenz Schweiz

Lass mich daruber erzahlen richtige homophil dating seiten Muttenz...
- Advertisement -spot_imgspot_img

You might also likeRELATED
Recommended to you